ఇప్పటి వరకు సంఘం కమిటీలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం

వ్యవస్థాపక కమిటీ (1955 నుండి 1965)

అధ్యక్షులు⇒ జోర్రిగల రాజాలు( రేపల్లె),  గుంటూరు జిల్లా.

ప్రధాన కార్యదర్శి ⇒ కొడే అప్పారావు, విజయవాడ, కృష్ణ జిల్లా.

రెండవ కమిటీ (1965 నుండి 1975 )

అధ్యక్షులు ⇒ డాక్టర్ సిరివెళ్ళ నరసింహ రావు, విజయవాడ,కృష్ణా జిల్లా.

ప్రధాన కార్యదర్శి ⇒ కోడె అప్పారావు, విజయవాడ.

మూడవ కమిటీ (1975 నుండి 1982)

అధ్యక్షులు ⇒ తుమ్మల సుబ్బారావు,  సత్తెనపల్లి,గుంటూరు జిల్లా.

ప్రధాన కార్యదర్శి ⇒ నోముల ఆదినారాయణ, నెల్లూరు, నెల్లూరు జిల్లా.

కోశాధికారి ⇒ సిలివెరి లక్ష్మయ్య, నరసరావుపేట, గుంటూరు జిల్లా.

నాలుగవ కమిటీ  (1982 నుండి 1991)

అధ్యక్షులు ⇒ వాసం సత్యనారాయణ. భువనగిరి, నల్గొండ జిల్లా.

ప్రధాన కార్యదర్శి ⇒  M.v.రాజన్న, జన్నారం, అదిలాబాద్ జిల్లా

కోశాధికారి ⇒ N.L. చందర్ రావు, హైదరాబాద్.

ఐదవ కమిటీ (1991 నుండి 1995)

అధ్యక్షులు ⇒ మామిడిపల్లి నర్సింహ, హైదరాబాద్.

ప్రధాన కార్యదర్శి ⇒ సిరివెళ్ల శ్రీనివాస రావు, విజయవాడ.

ఆరవ కమిటీ (1995 నుండి 2004)

అధ్యక్షులు ⇒ పిల్లి ఆనంద రావు, హైదరాబాద్.

ప్రధాన కార్యదర్శి ⇒ వాసం రామకృష్ణ, భువనగిరి, నల్గొండ జిల్లా.

పిల్లి బాల కృష్ణయ్య ⇒ మహబూబ్ నగర్. 

జోరీగ ల రామకృష్ణ రాజు, హైదరాబాద్.

(2 సంవత్సరాల చొప్పున  ఇద్దరు ఒక సంవత్సరం ఒకరు)

కోశాధికారి ⇒ తమ్మినేని నాగేశ్వర రావు, ప్రకాశం జిల్లా.

ఏడవ కమిటీ (2004 నుండి 2007)

అధ్యక్షులు ⇒ ప్యారసానీ బాలరాజు, హైదరాబాద్.

ప్రధాన కార్యదర్శి ⇒ సెనిగరపు శ్రీనివాసులు, వొంగొలు, ప్రకాశం జిల్లా.

కోశాధికారి ⇒ Pm వేణు గోపాల్, అనంతపురం.

ఏనిమిదవ కమిటీ (2007 నుండి 2012)
అధ్యక్షులు ⇒ ప్యారశానీ బాలరాజు, హైదరాబాద్.

ప్రధాన కార్యదర్శి ⇒ శనిగరపు శ్రీనివాసులు, వొంగోలు, ప్రకాశం జిల్లా.

కోశాధికారి ⇒ టంగుటూరి ఎల్లాల్ బాబు,  నంద్యాల, కర్నూల్ జిల్లా.

తొమ్మిదవ కమిటీ (2012 నుండి 2014)

అధ్యక్షులు ⇒ ప్యారసా నీ బాలరాజు, హైదరాబాద్.

ప్రధాన కార్యదర్శి ⇒ శనిగారపు శ్రీనివాసులు, వోంగొలు, ప్రకాశం జిల్లా.

కోశాధికారి ⇒ టంగుటూరి ఏల్లాల్ బాబు, నంద్యాల, కర్నూల్ జిల్లా.



తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం

పదవ కమిటీ (2014 నుండి 2017)

కరీంనగర్ లో ఎన్నుకోబడినది

అధ్యక్షులు ⇒ కే.వేంకట రాముడు, మహబూబ్ నగర్.

ప్రధాన కార్యదర్శి  ⇒ జో ర్రి గ ల శ్రీనివాస్, చిట్యాల, నల్గొండ జిల్లా.

కోశాధికారి ⇒ యేకుల సత్యం, మందమర్రి, మంచిర్యాల జిల్లా.

ప్రచార కార్యదర్శి ⇒

1.ప్రతాపాగిరి గణేష్ రావు, వరంగల్ జిల్లా.
2.అలిపిరెడ్డి లాచయ్య, కరీం నగర్ జిల్లా.

పదకొండవ కమిటీ (2017 నుండి 2022)

రంగారెడ్డి జిల్లా తుక్కుగుడ లో ఎన్నుకోబడన ది

అధ్యక్షులు ⇒ కే.వేంకట రాముడు, మహబూబ్ నగర్

ప్రధాన కార్యదర్శి ⇒ జో ర్రి గ ల శ్రీనివాస్, చిట్యాల, నల్గొండ జిల్లా.

కోశాధికారి ⇒ యెకుల సత్యం, మందమర్రి, మంచిర్యాల జిల్లా.

ప్రచార కార్యదర్శి ⇒  అలిపిరీడి లచాయ్యా, కరీం నగర్.

Translate »

Welcome

Official Website