Welcome to TS Medari ( Mahendhra) Sangam Official Website




సంఘం నియామవళి
సంఘం కమిటీల చరిత్ర
State Affiliate Committees





Promotional Ads











Previous
Next
Paid – Business Ads/ Marriage Intimation/ Job Promotion Wishes/ Birth Day Wishes/ Marriage anniversary Wishes/ Festival Wishes, etc
Please Fill Member Form
Donations
Suggestions
State and District wise Information and Updates
- చెల్లా చెదురుగా ఉన్న మేదరులదరిని ఒక తాటి మీదకు తెచ్చి వారందరినీ చైతన్య పరిచి, విద్య ఉద్యోగ రంగాలలో ముందుకు వెళ్లే విధంగా మహేంద్ర జ్యోతి పత్రిక పని చేసింది. నేటి తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం అధ్యక్షుడు శ్రీ కె.వేంకట రాముడు గారు సంపాదకులుగా వెలుబడిన ఆ మాస పత్రిక మహేంద్ర కులస్తులను బుజం తట్టి లేపింది.
అంత కన్నా ముందు పాతకోటి రంగనాయకులు గారి సారధ్యంలో మహేంద్ర వాణి అనే మాస పత్రిక వచ్చింది కాలం మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహేంద్ర బంధువులకు సమాచారం అందించటానికి తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం ఆధ్వర్యంలో ఈ website ప్రారంభిస్తున్నాము.
జాతి పట్ల మక్కువ తో ఈ website చూస్తున్న మీకు స్వాగతం.. సుస్వాగతం
ఈ website ద్వారా మీకు కావలిసిన సమాచారం అంతా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు కూడా అందించాలని కోరుతున్నాను.
State and Districts information updates
This error message is only visible to WordPress admins
There has been a problem with your Instagram Feed.
District wise meeting information
https://www.youtube.com/watch?v=DLDiVwzwQfk&t=2462shttps://www.youtube.com/watch?v=3EgxiTQgVvA&t=37shttps://www.youtube.com/watch?v=Juklwrwn5Dg&t=4shttps://www.youtube.com/watch?v=V9aM36VshwE
For More Vedios Click Here